(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 251
॥ శ్రీః ॥
3.251. అధ్యాయః 251
Mahabharata - Vana Parva - Chapter Topics
కర్ణేన బహుధా ప్రార్థనేపి దుర్యోధనేన ప్రాయోపవేశాధ్యవసాయాదపరావర్తనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
కర్ణ ఉవాచ। 3-251-0x(2616)(25659)
రాజన్నద్యావగచ్ఛామి తవైవ లఘుసత్వతాం।
`అల్పత్వం చ తథా బుద్ధేః కార్యాణామవివేకితాం' ॥ 3-251-1(25660)
కిమత్ర చిత్రం ధర్మజ్ఞ మోక్షితః పాండవైరసి।
సద్యో వశం సమాపన్నః శత్రూణాం శత్రుకర్శన ॥ 3-251-2(25661)
సేనాజీవైశ్చ కౌరవ్య తథా విషయవాసిభిః।
అజ్ఞాతైర్యది వా జ్ఞాతైః కర్తవ్యం నృపతేః ప్రియం ॥ 3-251-3(25662)
ప్రాయః ప్రధానాః పురుషాః క్షోభయిత్వాఽరివాహినీం।
నిగృహ్యంతే చయుద్ధేషు మోక్ష్యంతే చ స్వసైనికైః ॥ 3-251-4(25663)
సేనాజీవాశ్చ యే రాజ్ఞాం విషయే సంతి మానవాః।
తైః సంగంయ నృపార్థాయ యతితవ్యం యథాతథం ॥ 3-251-5(25664)
యద్యేవం పాండవై రాజన్భవద్విషయవాసిభిః।
యదృచ్ఛయా మోక్షితోఽసి కతత్రకా పరిదేవనా ॥ 3-251-6(25665)
న చైతత్సాధు యద్రాజన్పాండవాస్త్వాం నృపోత్తమం।
స్వసేనయా సంప్రయాంతం నానుయాంతి స్మ పృష్ఠతః ॥ 3-251-7(25666)
శూరాశ్చ బలవంతశ్చ సంయుగేష్వపలాయినః।
భవతస్తే సభాయాం వై ప్రేష్యతాం పూర్వమాగతాః ॥ 3-251-8(25667)
పాండవేయాని రత్నాని త్వమద్యాప్యుపభుంజసే।
సత్వస్థాన్పాండవాన్పశ్య న తే ప్రాయముపావిశన్ ॥ 3-251-9(25668)
`తదలం తే మహాబాహో విషాదం కర్తుమీదృశం'।
ఉత్తిష్ఠ రరాజన్భద్రం తే న చింతాం కర్తుమర్హసి ॥ 3-251-10(25669)
అవశ్యమేవ నృపతే రాజ్ఞో విషయవాసిభిః।
ప్రియాణ్యాచరితవ్యాని తత్ర కా పరిదేవనా ॥ 3-251-11(25670)
మద్వాక్యమేతద్రాజేంద్ర యద్యేవం న కరిష్యసి।
స్థాస్యామీహ భవత్పాదౌ శుశ్రూషన్నరిమర్దన ॥ 3-251-12(25671)
నోత్సహే జీవితుమహం త్వద్విహీనో నరర్షభః।
ప్రాయోపవిష్టస్తు తథా రాజ్ఞాం హాస్యో భవిష్యసి ॥ 3-251-13(25672)
వైశంబాయన ఉవాచ। 3-251-14x(2617)
ఏవముక్తస్తు కర్ణేన రాజా దుర్యోధనస్తదా।
నైవోత్థాతుం మనశ్చక్రే స్వర్గాయ కృతనిశ్చయః ॥ 3-251-14(25673)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఘోషయాత్రాపర్వణి ఏకపంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-251-8 భవతస్తే సహాయా వై ఇతి ఝ. పాఠః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.